చంద్రబాబు, లోకేష్ అనుభవిస్తారు : పెద్దిరెడ్డి 1 d ago

featured-image

AP: రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతుందన్నారు వైఎస్సార్‌సీపీ నేత పెద్దిరెడ్డి రామ‌చంద్రా రెడ్డి. వైఎస్సార్‌సీపీ నేత‌ల‌పై అక్రమ కేసులు పెట్టి రెండేళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిప‌డ్డారు. అసలైన నేరస్తులను వదిలిపెట్టి పిన్నెల్లిపై, ఆయన సోదరుడుపై అక్రమ కేసు మోపార‌ర‌ని, ఈ కేసుతో వారికి సంబంధం లేదని గ‌తంలో ఎస్పీ సైతం చెప్పార‌ని గుర్తు చేశారు. ఈ దుశ్చర్యకు తగిన ప్రతిఫలం చంద్రబాబు, లోకేష్ అనుభవిస్తారని అన్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD